27, జులై 2015, సోమవారం

కాలమనే ఇసుకతిన్నెలపై నీ పాద ముద్రలు కనిపించాలంటే .......
ఈసురోమని కాల్లీడ్చుకుంటూ నడవకు ................... !!!!!
A.P.J. అబ్దుల్ కలాం .....
స్వామీ వివేకానందుడి  తరువాత , మనదేశ యువత పైన అంతటి ప్రభావాన్ని చూపిన మహనీయుడు  అబ్దుల్ కలాం  గారేనంటే  అతిశయోక్తి కాదు .
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .




25, జులై 2015, శనివారం

సీతా మహా లక్ష్మి  మొదటి కార్టూన్ ..................  ప్రతి ఆదివారం  www.teluguvennela.com  వెబ్ సైట్ లో .........
ఆశీర్వదించండి .

21, జులై 2015, మంగళవారం

యామిని అంతర్జాల పక్ష పత్రిక గత సంచిక [ 28-6-2015]లో ప్రచురితమైన నా కార్టూన్ .