రేపు కలుద్దామని సూరీడు దుప్పటి కప్పు కున్నాడు
పశువులన్నీ పాకల్లో దూరాయి
గువ్వలన్ని గూడు చేరాయి
ఊరు పక్క పరిచింది
ఉదయం గుళ్ళో
నీ దగ్గరే నిలచిపోయిన
నా మనసు ఇంకా నన్ను చేరలేదు .........
పశువులన్నీ పాకల్లో దూరాయి
గువ్వలన్ని గూడు చేరాయి
ఊరు పక్క పరిచింది
ఉదయం గుళ్ళో
నీ దగ్గరే నిలచిపోయిన
నా మనసు ఇంకా నన్ను చేరలేదు .........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి