27, డిసెంబర్ 2015, ఆదివారం

సర్వశ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ గారు, బాచి గారు, సరసి గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గారు మహా మహులైన వారి కార్టూన్లతో పాటు నా కార్తూన్లని కూడా ప్రదర్శనకి స్వీకరించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి  నాకు   ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన వారికివే నా హృదయ పూర్వక ధన్యవాదములు .



కామెంట్‌లు లేవు: