కార్టూనిస్టు శ్రీమతి పద్మ గారి కార్టూన్ పోటి బహుమతి తీసుకోడానికి విజయవాడ వెళ్ళి నపుడు గురు సమానులు కార్టూనిస్టు వ్యాపారవెత్త శ్రీ Avm Cartoonist గారిని కలిసె భాగ్యం కలిగింది, ఎంతో ఆత్మియంగా ఆయన పలకరింపు , ఎలాంటి భెషజం లేని ఆయన మాట తీరు , మా తండ్రి గారంత వయసు ఆయనది అయినప్పటికి ఆయన నాతో మాట్లాడిన తీరు , గొప్పవారికి మాత్రమే అలాంటి నడత అలవడుతుందేమొ , ఉన్నంత సెపు ఆయన కార్టూనులతో ప్రయాణం , ఫొటొ షాప్ లొ మెలకువలు, బొమ్మలు వెసె విధానం , పుస్తక ప్రచురణ లొ సాధక బాధకాలు, వ్యాపారం మెలకువలు ....... ఒకటేమిటి ఎన్నొ విషయాలు చర్చించారు , ఆ రోజు నా జన్మలొ మరచి పోలేని రోజు .........గోదవరి నది నీళ్ళు క్రిష్ణ మ్మ లొ కలసి పులకించి నట్లు , బెజవాడ దుర్గమ్మ నిజరూపంలో వచ్చి ఆశీర్వదించి నట్లు అమితానందాన్ని పొందాను .... ధన్యోస్మి సర్ ధన్యోస్మి........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి