*ఉచితంగా వీడియో పాఠాలు- కార్టూన్లు గీయడం నేర్చుకోండి..కార్టూనిస్టవ్వండి*
*******
కార్టూనులు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు తెలుగులో సరళంగా,సులభమైనశైలిలో వివరిస్తూ చేసిన 10 వీడియోల సమాహారం. నాకు తెలిసి తెలుగులో ఇలాంటి వీడియోలతో కూడిన ఛానల్ ఇదే మొదటిది.
కొత్తవారికి
ఇవి కచ్చితంగా ఉపయోగకరమైన వీడియోలు.
అత్యంతసులభశైలిలో కార్టూనులు వేసే విధానాన్ని వివరించిన ఈ వీడియోలు చూసి మీరు కార్టూను బొమ్మలు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మంచి బొమ్మలతో కూడిన కార్టూనులు వేయడం గ్యారంటీ, అందుకు నేను హామీ.
ఇవే కాకుండా ప్రతి వారం కొత్త కొత్త అంశాలతో మీ కోసం రూపొందించే వీడియోలకోసం నా ఛానల్
#nagrajcartoons ని subscribe చేసుకుని గంట సింబల్ నొక్కడం మరవకండి
...మీ నాగ్రాజ్ ..
https://www.youtube.com/playlist?list=PLEfxk5aR1lJPq2SlqWIvYmiLcnsBSVPOm
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి