హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన quitefun కాప్షన్ లెస్ compition లో 3rd ప్రైజ్ పొందిన ఈ కార్టూన్ ప్రక్యాత చిత్రకారిణి సువర్ణ భార్గవి గారి కార్టూన్ 1980 లో వేసిన దాన్ని పోలిఉండడం వివాదానికి దారితీసింది ..... ఇది కాపీ అని కొందరు ,కాదు ఒకేరకం ఆలోచనలు , ఒకేరకమైన సబ్జెక్టు తీసుకుంటే కలవడం సహజమని మరికొందరు మిత్రులు , మద్దతు పలకడం , ఇదివరకు ఇలాగే ఎంతోమంది కార్టూనిస్టుల కార్టూన్లు ఒకేరకంగా రావడం జరిగిందని ...... చర్చను ముగించడం జరిగిన్ది.
![]() |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి