5thఅక్టోబర్ 2014, వార్త డైలీ లో ప్రచురింపబడిన కార్టూన్స్ , మొదటిది నాగరికంగా అత్యంత ఆధునికతను సంతరించుకున్న మానవుడు ,అనాగరికంగా వ్యవహరిస్తూ , అనాలోచితంగా పాలితిన్ వాడకాన్ని విస్తృతంగా పెంచుకుంటూ ......... భూమండలాన్ని ఒక చెత్త బుట్టలా మార్చేస్తున్నాడు . పర్యావరణానికి ఎంతోహాని కలగాజేస్తున్నాడు. రెండవది , ఒక సామాజిక మాధ్యమానికి బానిసై దాని వెంట తోక ఊపుతూ తిరుగుతున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి