" యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో నా కార్టూన్ "
నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను , తెలుగుపాటకలోకాన్ని ఉర్రుతలూపే ..... అద్బుతమైన చిరస్థాయిగా నిలచిపోయే ఎన్నో గొప్ప రచనలు చేసిన చేస్తున్న , గొప్ప రచయిత . హాస్యానందం మాస పత్రికలో ప్రచురితం ఐన నా కార్టూన్లలో ఒకటి ఎంపిక చేసుకుని "లోయనించి శిఖరానికి " పుస్తకంలో ప్రచురించారు , ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను . హాస్యానందం పత్రిక సంపాదకులు రాము గారికి , ది గ్రేట్ యండమూరి వీరేంద్ర నాథ్ గారికి హ్రిదయపూర్వక శతకోటి ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి