nagraj cartoons
నేను...., నా కార్టూనులు .., నా అనుభవాలు .
13, డిసెంబర్ 2014, శనివారం
ఓదార్చే బాధ్యత నీదే .
విరహంతో తడిపి
పోస్ట్ చేసిన నీ మనసుని చదివాను
అక్షరాలనిండా నువ్వే
నిన్ను చూసి
నీరై కారుతున్న
నా మనసుని బదులు
పంపుతున్నాను
ఓదార్చే బాధ్యత నీదే .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి