'షాడో' అనే అంశం మీద జరిగిన ఒక పోటికి నేను పంపిన కార్టూన్ ఇది, ఎంపిక కాలేదు .
సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆశ పడే ఆడవారిని , ఎదుగుతున్న వారిని , ఓర్వలేని సమాజం , మారుతున్న సాజిక పరిస్థితులకి అనుగుణంగా వస్త్రధారణలు , వేష భాషలు, మార్చుకునే వారిపట్ల ఏవగింపు ప్రదర్శించే సమాజం , వారి ప్రతి అడుగుని వ్యతిరేకిస్తుంది , ఏవేవో హద్దులు నియమిస్తుంది , ఆఖరికి వారి నీడను కూడా
మార్చే ప్రయత్నం చేస్తుంది . అలాంటి పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగిపోతున్న మహిళా శిరోమణులకుజోహార్లు . ...................

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి