www.gotelugu.com అంతర్జాల వార పత్రికలో ప్రచురితం ఐనది , ఏదైనా ఒక విషయం కాని, వస్తువు గాని, సంఘటన గాని , వ్యక్తులు గాని, వాటిని మనం చూసి ఆకళింపు చేసుకునే దాన్ని బట్టి మనకు అది గోచరిస్తుంది,
నిజానికి అక్కడ జరిగింది ఒకరకంగా ఉంటె మనం మరో రకంగా అర్థం చేసుకుని పొరపడే అవకాశం ఉంటుంది.
ఇక్కడ చిత్రకారుడేమో చిత్రం పిల్లలవల్ల పాడైపాయిందని బాద పడుతుంటే,
మరో అతను పటము పైనున్న రంగులని చూసి మురిసి , అద్బుతంగా ఉందని ఆనందిస్తున్నాడు, ఈ విదంగానే మనము కూడా ఎన్నో విషయాలలో పోరపడుతున్టాము, ఒక్కో సారి మంచిగాను , చేడుగాను . కాబట్టి విచక్షణతో కూడిన అంచనా మంచిదంటాను , ఏమంటారు ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి