5, మే 2015, మంగళవారం

మొట్ట మొదటి కారికేచర్

హాస్యానందం మాస పత్రిక సంపాదకులు శ్రీ రాము గారి ప్రోత్సాహంతో నేను వేసిన మొట్ట మొదటి కారికేచర్ .

సిని నటులు శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారు , వెర్రి నాగాన్నతో ..........    హాస్యానందం మాస పత్రిక మే నెల  ఎల్ . బి . శ్రీ రామ్ గారి ప్రత్యేక సంచికలో 

కామెంట్‌లు లేవు: