5, మే 2015, మంగళవారం

తొలి తెలుగు కార్టూనిస్టు  శ్రీ తలిశెట్టి రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని , హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటిలో  విశిష్ట బహుమతి పొందిన నా కార్టూన్ .

న్యాయ నిర్ణేతలు సిని నటులు శ్రీ తనికెళ్ళ భరణి , సిని దర్శకులు శ్రీ జనార్ధన మహర్షి  గార్లకు , హాస్యానందం మాస పత్రిక సంపాదకులకు , పోటి నిర్వాహకులకు  నా హృదయ పూర్వక ధన్యవాదములు .  నా తోటి విజేతలందరికి
శుభాకాంక్షలు ,  బాపు రమణ అవార్డు విజేత శ్రీ బాచి గారికి ప్రత్యేక అభినందనలు .

కామెంట్‌లు లేవు: