18, మే 2015, సోమవారం

సి . ప్రభాకర్  స్మారక గ్రంథాలయం కోరుట్ల  వారు నిర్వహించిన , చేతి వ్రాత , చిత్రలేఖనం  ఉచిత శిక్షణ శిభిరం  నిన్నటి తో ముగిసింది, యాబై మంది పిల్లలకి శిక్షణను ఇవ్వడం జరిగింది . ముగింపు రోజున నాకు చిన్న అభినందన . శిక్షకులలో  సర్వశ్రీ  శంకర్ శ్రిగద్దె  , చిన్నన్న, అశోక్ బొగ , మరియు  చిత్రలేఖన నిపుణులు, చేతివ్రాత నిపుణులు కూడా మరికొందరు ఉన్నారు .

కామెంట్‌లు లేవు: